(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
ఉద్యోగపర్వ - అధ్యాయ 173
॥ శ్రీః ॥
5.173. అధ్యాయః 173
Mahabharata - Udyoga Parva - Chapter Topics
శిఖండినోఽసంహరణకారణప్రశ్నే తత్కథనాయ భీష్మేణ దుర్యోధనంప్రతి అంబోపాఖ్యానకథనారంభః ॥ 1 ॥
తథా స్వయంవరే స్వేన అంబాదికన్యాత్రయహరణకథనం ॥ 2 ॥
Mahabharata - Udyoga Parva - Chapter Text
దుర్యోధనం ఉవాచ। 5-173-0x(3880)(37796)
కిమర్థం భరతశ్రేష్ఠ నైవ హన్యాః శిఖండినం ।
ఉద్యతేషుమథో దృష్ట్వా సమరేష్వాతతాయినం ॥ 5-173-1(37797)
పూర్వముక్త్వా మహాబాహో పాంచాలాన్సహ సోమకైః ।
హనిష్యామీతి గాంగేయ తన్మే బ్రూహి పితామహ ॥ 5-173-2(37798)
భీష్మ ఉవాచ। 5-173-3x(3881)
శ్రృణు దుర్యోధన కథాం సహైభిర్వసుధాధిపైః ।
యదర్థం యుధి సంప్రేక్ష్య నాహం హన్యాం శిఖండినం ॥ 5-173-3(37799)
మహారాజో మమ పితా శాంతనుర్లోకవిశ్రుతః ।
దిష్టాంతమాప ధర్మాత్మా సమయే భరతర్షభ ॥ 5-173-4(37800)
తతోఽహం భరతశ్రేష్ఠ ప్రతిజ్ఞాం పరిపాలయన్ ।
చిత్రాంగదం భ్రాతరం వై మహారాజ్యేఽభ్యపేచయం ॥ 5-173-5(37801)
తస్మింశ్చ నిధనం ప్రాప్తే సత్యవత్యా మతే స్థితః ।
విచిత్రవీర్యం రాజానమభ్యషించం యథావిధి ॥ 5-173-6(37802)
మయాఽభిషిక్తో రాజేంద్ర యవీయానపి ధర్మతః ।
విచిత్రవీర్యో ధర్మాత్మా మామేవ సముదైక్షత ॥ 5-173-7(37803)
తస్య దారక్రియాం తాత చికీర్షురహమప్యుత ।
అనురూపాదివ కులాదిత్యేవ చ మనో దధే ॥ 5-173-8(37804)
తథాఽశ్రౌషం మహాబాహో తిస్రః కన్యాః స్వయంవరే ।
రూపేణాప్రతిమాః సర్వాః కాశిరాజసుతాస్తదా ।
అంబాం చైవాంబికాం చైవ తథైవాంబాలికామపి ॥ 5-173-9(37805)
రాజానశ్చ సమాహూతాః పృథివ్యాం భరతర్షభ।
అంబా జ్యేష్ఠాభవత్తాసామంబికా త్వథ మధ్యమా ॥ 5-173-10(37806)
అంబాలికా చ రాజేంద్ర రాజకన్యా యవీయసీ ।
సోఽహమేకరథేనైవ గతః కాశిపతేః పురీం ॥ 5-173-11(37807)
అపశ్యం తా మహాబాహో తిస్రః కన్యాః స్వలంకృతాః।
రాజ్ఞశ్చైవ సమాహూతాన్పార్థివాన్పృథివీపతే ॥ 5-173-12(37808)
తతోఽహం తాన్నృపాన్సర్వానాహూయ సమరే స్థితాన్।
రథమారోపయాంచక్రే కన్యాస్తా భరతర్షభ ॥ 5-173-13(37809)
వీర్యశుల్కాశ్చ తా జ్ఞాత్వా సమారోప్య రథం తదా।
అవోచం పార్థివాన్సర్వానహం తత్ర సమాగతాన్।
భీష్మః శాంతనవః కన్యా హరతీతి పునఃపునః ॥ 5-173-14(37810)
తే యతధ్వం పరం శక్త్యా సర్వే మోక్షాయ పార్థివాః ।
ప్రసహ్య హి హరాంయేష మిషతాం వో నరర్షభాః ॥ 5-173-15(37811)
తతస్తే పృథివీపాలాః సముత్పతురుదాయుధాః ।
యోగో యోగ ఇతి క్రుద్ధాః సారథీనభ్యచోదయన్ ॥ 5-173-16(37812)
తే రథైర్గసంకాశైర్గజైశ్చ గజయోధినః।
పుష్టైశ్వాశ్వైర్మహీపాలాః సముత్పేతురుదాయుధాః ॥ 5-173-17(37813)
తతస్తే మాం మహీపాలాః సర్వ ఏవ విశాం పతే।
రథవ్రాతేన మహతా సర్వతః పర్యవారయన్ ॥ 5-173-18(37814)
తానహం శరవర్షేణ సమంతాత్పర్యవారయం ।
సర్వాన్నృపాంశ్చాప్యజయం దేవరాడివ దానవాన్ ॥ 5-173-19(37815)
అపాతయం శరైర్దీప్తైః ప్రహసన్భరతర్షభ ।
తేషామాపతతాం చిత్రాంధ్వజాన్హేమపరిష్కృతాన్ ॥ 5-173-20(37816)
ఏకైకేన హి బాణేన భూమౌ పాతితవానహం ।
హయాంస్తేషాం గజాంశ్చైవ సారథీంశ్చాప్యహం రణే ॥ 5-173-21(37817)
తే నివృత్తాశ్చ భగ్నాశ్చ దృష్ట్వా తల్లాఘవం మమ। 5-173-22b`ప్రణిపేతుశ్చ సర్వే వై ప్రశశంసుశ్చ పార్థివాః॥ 5-173-22(37818)
తత ఆదాయ తాః కన్యా నృపతీంశ్చ విసృజ్య తాన్।'
అథాఽహం హాస్తినపురమాయాం జిత్వా మహీక్షితః ॥ 5-173-23(37819)
తతోఽహం తాశ్చ కన్యా వై భ్రాతురర్థాయ భారత।
తచ్చ కర్మ మహాబాహో సత్యవత్యై న్యవేదయం ॥ ॥ 5-173-24(37820)
ఇతి శ్రీమన్మహాభారతే ఉద్యోగపర్వణి అంబోపాఖ్యానపర్వణి త్రిసప్తత్యధికశతతమోఽధ్యాయః ॥
Mahabharata - Udyoga Parva - Chapter Footnotes
5-173-4 దిష్టాంతం మరణం ॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.